తెలుగు లో నాకు అతిగ నచ్చే పదాలల్లో హాస్యం, వ్యంగ్యం, తర్కం, లౌకికం అనబడే ఈ 4 పదాలు...మొదటి 10 స్థానాల్లో ఏదో ఒక స్థానం కోసం సంతోషంగా కొట్టుకుంటుంటాయి. కావున నేను రాసే ఏ బ్లొగ్ అయిన, ఈ నాలుగు రసాలు భేషుగ్గా కనిపిస్తాయి. ఇవి ఎవరినన్న ఉద్దెసించి రాసినవి అని అనుమానం వస్తే… చాల మంచిది. కచ్ఛితంగా ఒకరిని ఉద్దేశించి రాసినవే…అయిన..." All characters and any resemblances are definitely NOT fictitious"...అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే...వెవ్ వెవ్ వెవ్...నాకు తెలీదు కనుక. ..!!
ఇందుకు నిదర్శనగా "KANDHIREEGA" అనబడే ఈ బ్లొగ్ కు శ్రీకారం చుట్టినాను . ఇక కుట్టించుకోవడమే ఆలస్యం.............
వి..!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment